Rajagopal Rao, President of the Beerpur Mandal Sarpanchs’ Forum and Sarpanch of Tungur, along with fellow villagers, extended their congratulations to Sirisilla Srinivas on his unanimous election as a member of the Red Cross Society State Managing Committee.
జగిత్యాల :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఇటీవల జరిగిన ఎన్నికలలో సిరిసిల్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో ….బీర్ పూర్ మండలం సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు,
తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు, గ్రామ ఉపసర్పంచ్ శీలం లింగన్న, వార్డు సభ్యులు బండారి తిరుపతి, గ్రామ పెద్దలు అర్షకోట
రమేష్ బాబు, బీర్ పూర్ మండల వార్త పాత్రికేయులు ఆడెపు వెంకటేష్, అర్షకోట అరుణ్ కుమార్ లు ఆయన స్వగృహంలో గురువారం శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సిరిసిల్ల శ్రీనివాస్ కు బీర్ పూర్ మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు, తుంగూర్ సర్పంచ్ రాజగోపాల్ రావు, గ్రామస్థుల శుభాకాంక్షలు

జగిత్యాల :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఇటీవల జరిగిన ఎన్నికలలో సిరిసిల్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో ….బీర్ పూర్ మండలం సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు,
తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు, గ్రామ ఉపసర్పంచ్ శీలం లింగన్న, వార్డు సభ్యులు బండారి తిరుపతి, గ్రామ పెద్దలు అర్షకోట
రమేష్ బాబు, బీర్ పూర్ మండల వార్త పాత్రికేయులు ఆడెపు వెంకటేష్, అర్షకోట అరుణ్ కుమార్ లు ఆయన స్వగృహంలో గురువారం శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.




