# Tags
#Blog

బంజారా సంఘం నూతన అధ్యక్షులుగా భూక్య నందు నాయక్…

👁 16 Views

జగిత్యాల జిల్లా

ఆదివారం కోరుట్లలో జరిగిన ఎన్నికల్లో భూక్య నందునాయక్ ను సంఘ నాయకులు, సంఘం ప్రతినిధులు నూతన అధ్యక్షుడిగా నందు నాయక్ ను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా భూక్య నందు నాయక్ ను పలువురు బంజారా సంఘ నాయకులు, ప్రతినిధిలు కలిసి అభినందిస్తూ, పుష్పగుచ్చములందించి శుభాకాంక్షలు తెలిపి బంజారా సమాజం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *