# Tags
#Blog

బుగ్గారం మండలం ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.శ్రీకాంత్-పలువురి శుభాకాంక్షలు

👁 24 Views

జగిత్యాల జిల్లా :(ధర్మపురి నియోజకవర్గం):

బుగ్గారం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా ఎస్.శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా గంగాపూర్ సర్పంచ్ రాయిళ్ళ శ్రీనివాస్ ఉపసర్పంచ్ గుర్రపు తిరుపతి పద్మశాలి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్ లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో ఎస్ ఐ శ్రీకాంత్ వారికి కృతజ్ఞతలు తెలిపి, మండలంలో శాంతి భద్రతల అంశంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *