# Tags
#Candidates #politics #జగిత్యాల #తెలంగాణ

2వ రోజు కూడా ఆందోళన బాటలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

👁 14 Views

జగిత్యాల జిల్లా :

తమకు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు 2వ రోజు సైతం గురువారం ఆందోళన నిర్వహించారు…

నాలుగేళ్లు అవుతున్నా రేకుల షెడ్డులో తరగతులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు, తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.