# Tags
#Events #politics #జగిత్యాల #తెలంగాణ

“జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా..!

👁 19 Views

జగిత్యాల :

“జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా..! అంటూ జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన

జగిత్యాల మెడికల్ కాలేజీ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఈ ఆందోళన రెండోరోజుకు చేరుకోగా, పలు రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నారు.