# Tags
#Blog

పంచాంగము 12.08.2026

👁 14 Views

శ్రీనివాస్ మొగులూరి

🪔‌

అష్టావింశతి మహాయుగే

కలియుగం: 5128

విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ

శక సంవత్సరం: 1948 పరాభవ

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: గ్రీష్మ – వర్ష

మాసం: ఆషాఢ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: అమావాస్య రా.11:57 వరకు
తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి

వారం: బుధవారం – సౌమ్యవాసరే

నక్షత్రం: పుష్యమి ఉ‌.09:23 వరకు
తదుపరి ఆశ్లేష

యోగం: వ్యతీపాత ప‌.03:16 వరకు
తదుపరి వరియాన

కరణం: చతుష్పద ప‌.12:59 వరకు
తదుపరి నాగవ రా.11:57 వరకు
తదుపరి కింస్తుఘ్న

వర్జ్యం: రా.09:37 – 11:09 వరకు

దుర్ముహూర్తం: ఉ.11:55 – 12:46

రాహు కాలం: ప‌.12:21 – 01:56

గుళిక కాలం: ఉ‌.10:45 – 12:21

యమ గండం: ఉ.07:33 – 09:09

అభిజిత్: 11:56 – 12:46

సూర్యోదయం: 05:57

సూర్యాస్తమయం: 06:43

చంద్రోదయం: ఉ‌.పూ.05:17

చంద్రాస్తమయం: సా.06:33

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

దిశ శూల: ఉత్తరం

🌚 ఆషాఢ అమావాస్య 🌚

🪔 దీపస్తంభగౌరీ‌ వ్రతము 🪔

✨ చుక్కల‌ అమావాస్య ✨

💫 వ్యతీపాత‌ శ్రాద్ధము 💫

🚩 శ్రీ సత్యాధీశతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

💧 విష్ణుపంచకోపవాసము‌ 💧

🌚 ఆడి – భీమన‌ – కర్కాటక‌
అమావాస్య 🌚

🕯️ జ్యోతిర్భీమేశ్వర‌ వ్రతం 🕯️

🚩 కంచి జగద్గురు శ్రీ సాన్ద్రానన్దబోధేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🌚 నాగర‌ – దర్శ అమావాస్య 🌚

🌾 శ్రీ చౌడేశ్వరి జయన్తీ – వ్రతం 🌾

💦 పితృతర్పణాలు 💦

🌱 హరియాళి‌ అమావాస్య 🌱

🏳️ శ్రీ విశ్వనాథబాబా ఫడ్కే
మహారాజ్ పుణ్యతిథి 🏳️

🚩 కంచి జగద్గురు శ్రీ
అభినవశఙ్కరేన్ద్ర సరస్వతి
స్వామి పుణ్యతిథి‌ 🚩

🕯️ కైవారం‌ బాలాంబ‌ స్మృతి
దినం 🕯️🕉️🕉️🕉️🕉️

పంచాంగము 12.08.2026

పంచాంగము 13.08.2026

Leave a comment

Your email address will not be published. Required fields are marked *