# Tags
#Culture #జాతీయం #తెలంగాణ

పంచాంగము 17.11.2026

👁 8 Views

🪔 శ్రీ ఇందిరా దామోదరాయనమః 🪔

అష్టావింశతి మహాయుగే

విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ

ఘూర్జర‌ సంవత్సరం: 2083 కాళయుక్త

శక సంవత్సరం: 1948 పరాభవ

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: అష్టమి రా.01:26 వరకు
తదుపరి నవమి

వారం: మంగళవారం – భౌమవాసరే

నక్షత్రం: ధనిష్ఠ రా.01:19 వరకు
తదుపరి శతభిషం

యోగం: వృద్ధి ఉ‌.07:35 వరకు
తదుపరి ధృవ

కరణం: భద్ర ప‌.12:44 వరకు
తదుపరి బవ రా.01:26 వరకు
తదుపరి బాలవ

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ‌.08:38 – 09:23
మరియు రా.10:5 – 11:36

రాహు కాలం: ప‌.02:51 – 04:15

గుళిక కాలం: ప‌.12:01 – 01:26

యమ గండం: ఉ‌.09:12 – 10:36

అభిజిత్: 11:38 – 12:23

సూర్యోదయం: 06:21

సూర్యాస్తమయం: 05:41

చంద్రోదయం: ప‌.12:33

చంద్రాస్తమయం: రా.12:13

సూర్య సంచార రాశి: తులా

చంద్ర సంచార రాశి: మకరం

దిశ శూల: ఉత్తరం

🐄 గోపాలష్టమి‌ – గోష్ఠాష్టమి 🐄

🌞 వృశ్చిక సంక్రమణం 🌞

💫 విష్ణు పద పుణ్యకాలం‌ 💫

💧 పితృతర్పణాలు 💧

🌻 మండలపూజారంభం‌ 🌻

🪐 మహాలయ‌ గౌణకాల‌
సమాప్తి 🪐

💫 ఉత్పాత‌ యోగము 💫

🐂 గోపూజ – ప్రదక్షిణ 🐂

🫯 త్రేతాయుగాంతం‌ 🫯

⚜️ దుర్గాష్టమి ⚜️

🌹 దుర్గా పూజ 🌹

🚩 శ్రీ శంకర్ మహారాజ్
ప్రకటన దినోత్సవం 🚩

🏳️ శ్రీ బాపూజీ భండారి‌
పుణ్యతిథి‌ 🏳️

🛕 శృంగేరి శ్రీ విద్యాశంకర‌
రథోత్సవం 🛕

🕯️ అయ్యాల సోమయాజులు
గణపతిశాస్త్రి స్మృతి దినం 🕯️

🇮🇳 లాలా లజపతిరాయ్‌, బాలా‌సాహేబ్‌ ఠాక్రే ల
స్మృతి దినం 🕯️


🔯🔯🔯🔯
-శ్రీనివాస్ మొగులూరి

పంచాంగము 17.11.2026

Red Cross should play an active role