# Tags
#Blog

అభివృద్ధిపై జీవన్ రెడ్డితో చర్చకు ఎక్కడైనా సిద్ధం..ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య

👁 6 Views

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా ఏర్పాటు చేసి దశాబ్ది ఉత్సవాలు చేసుకునే సందర్భంగా పార్టీ మారిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి నీ , స్థానిక శాసనసభ్యులనుతిట్టడం ఏ పనిగా పెట్టుకున్నారు..యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరుకు తవ్విన మొరం మెడికల్ కళాశాల కు తీసుకువెళితే మొరం ఎం ఎల్ ఎ అమ్ముకున్నారు అనడం సరికాదు…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు 1951 పాటశాల లు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం మూసి వేసింది..
141 పాటశాల లు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పున ప్రారంభించింది…
కాంట్రాక్టర్ ఎవడు అని అంటున్నారు..
139కోట్ల మెడికల్ కళాశాల కు కేవలం 14కోట్ల పై చిలుకు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేటాయించింది…
ఇంత తక్కువ నిధులతో మెడికల్ కళాశాల పూర్తి అవుతుందా…
ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ 4తో కలిసి పని చేస్తూ 55కోట్ల నిధులు మెడికల్ కళాశాల కు నిధులు మంజూరు చేయించారు..మీరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రేవంత్ వద్దకు వెళ్లి చేప పిల్లలు కాకుండా సొసైటీ లకు నిధులు ఇవ్వాలి అని మీరే అన్నారు..జులై 14 2024 లో కాటమయ్య కిట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తే మీరు కేసీఆర్ ప్రారంభించారు అంటున్నారు..జీవన్ రెడ్డి బాషా ఎప్పటి వరకు ఎన్నడు ఇలా లేదు..
కెసిఆర్ దీవెనలతో ఇలా మాట్లాడుతున్నారు ఏమే …?
బెల్ట్ షాపులు ప్రోత్సహించింది ఎవరు…
రేవంత్ రెడ్డి లంగా దొంగఅని మీరు అంటునారు.. ఆయన మీకు 2 సార్లు టికెట్ ఇచ్చారని, కోరుట్ల ఎమ్మెల్యే చెప్తే నీరు విడుదల చేశారు అని అంటున్నారు..కానీ నీరు విడుదల కోసం నేను 5మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో జగిత్యాల ఎమ్మెల్యే తో కలిసి నీటి పారదుల శాఖ మంత్రి కి ముఖ్య మంత్రి కి విన్నవి వివరించిన..రోళ్ళ వాగు అంచన్. 0.25 దాని కూడా మీరు చేయలేకపోయారు..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 800 పై చిలుకు ఎకరా భూమి కొనుగోలు చేశాం..
ఇంక 48 ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది…జీవన్ రెడ్డి కి జగిత్యాల అభివృద్ధి కనపడక పోతే మ ఎం ఎల్ ఎ సంజయ్ కి చెప్పి ఉచితంగా కంటి చికిత్స చేయిస్తా..మీరు కాంగ్రెస్ ప్రభుత్వం న్నీ ముఖ్య మంత్రి నీ, మంత్రులను జగిత్యాల ఎం ఎల్ ఎ ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి..
మీతో చర్చకు ఎక్కడైనా సిద్ధం
జీవన్ రెడ్డి హుందా గా మాట్లాడాలి….
దావా వసంత ఎవరో నాకు తెలియదు..జడ్పిటిసి టికెట్ వచ్చి ఆమె జడ్పిటిసి అ గెలిచే వరకు కూడా అసలు దావా వసంత, సురేష్ అంటే కూడా ఎవరో కూడా నాకు తెలియదు.. వారిది నా పక్క గ్రామమే జనరల్ మహిళకు కేటాయించిన జడ్పీ పీఠాన్ని ఎమ్మెల్యే సంజయ్ జడ్పిటిసి ఆమెను గెలిపించి జెడ్పి చైర్ పర్సన్ గా చేశారు.. అలాంటి ఆమె ఎమ్మెల్యే ను విమర్శిస్తూ మాట్లాడడం సరికాదని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *