# Tags
#Culture #Events #politics #జగిత్యాల #తెలంగాణ

“రాహుల్ గాంధీ,ఇటలీ నేత ఫిల్బిక్“ ఆరోపణలని ఖండించిన భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు

👁 5 Views

జగిత్యాల :

ప్రపంచ దేశాలు మోడీని గొప్ప నాయకుడని కీర్తిస్తూ ఉంటే రాహుల్ తెలివితక్కతనంతో మోడీని ఫాసిస్ట్ గా పేర్కొనడం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు..

ఇదే సమావేశంలో కాన్ఫరెన్స్ వీసా పై వచ్చిన ఇటలీ నేత ఫిలిబెక్ “ఓట్ చోర్ – గద్దె చోడ్” అంటూ, భారతదేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురైందని, దాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పోరాడుతుందని మాట్లాడటం విచారకరమన్నారు.

ఒక విదేశీ ప్రతినిధి మనదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, మన దేశ సార్వభౌమాధికారానిపై నే దాడి లాంటిదని, వీసా నిబంధనలకు విరుద్ధమని వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, నాయకులు సింగం గంగాధర్, వేముల దేవరాజం, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్, ఎడమల వెంకట్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ వీరన్న, బొందుకూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.

“రాహుల్ గాంధీ,ఇటలీ నేత ఫిల్బిక్“ ఆరోపణలని ఖండించిన భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు

పంచాంగము 17.11.2026