# Tags
#తెలంగాణ

మంథని ప్రణవ్ డేకేర్ సెంటర్ లో వైద్య శిభిరం -పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కొయిర్కర్

👁 19 Views

మంథని :

https://youtu.be/y2ff28xZWjU 

అంతర్జాతీయ వయోవృద్ధులు వారోత్సవాలను పురస్కరించుకొని మంథని ప్రణవ్ డేకేర్ సెంటర్ లో మంగళవారం వృద్దులకు వైద్య శిబిరం నిర్వహించి, మందులు అందజేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కొయిర్కర్ పాల్గొన్నారు.

వయోవృద్ధుల చట్టం పై, ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు.

అనంతరం జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహీర్కర్ జిల్లాపరిషత్ బాలికల పాఠశాలకు ఆకస్మికంగా వెళ్లి, విద్యా ప్రమాణాలు,వసతులపై ఆరా తీశారు.

మంథని ప్రణవ్ డేకేర్ సెంటర్ లో వైద్య శిభిరం -పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కొయిర్కర్

Telegram Post – 2026-09-29 12:06:42

Leave a comment

Your email address will not be published. Required fields are marked *