# Tags
#Blog

పంచాంగము 23.09.2026

👁 16 Views

🪔 శ్రీ వృద్దాహృషీకేశాయనమః‌ 🪔

అష్టావింశతి మహాయుగే
కలియుగం: 5128
విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ
శక సంవత్సరం: 1948 పరాభవ
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: భాద్రపద
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: ద్వాదశి రా.09:21 వరకు తదుపరి త్రయోదశి
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: శ్రవణం ఉ‌.08:51 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: సుకర్మ సా.04:07 వరకు తదుపరి ధృతి
కరణం: బవ ఉ‌.08:41 వరకు తదుపరి బాలవ రా.09:21 వరకు తదుపరి కౌలువ

వర్జ్యం: ప‌.01:09 – 02:52 వరకు
దుర్ముహూర్తం: ఉ‌.11:44 – 12:32
రాహు కాలం: ప‌.12:08 – 01:39
గుళిక కాలం: ఉ‌.10:37 – 12:08
యమ గండం: ఉ‌.07:35 – 09:06
అభిజిత్: 11:44 – 12:32
సూర్యోదయం: 06:05
సూర్యాస్తమయం: 06:11
చంద్రోదయం: సా.04:02
చంద్రాస్తమయం: రా.02:54
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
దిశ శూల: ఉత్తరం
🌱 విజయ – వామన ద్వాదశి 🌱
☂️ అనంత ద్వాదశి ☂️
🚩 వామన జయంతి 🚩
💫 శ్రవణ‌ ద్వాదశి 💫
💧 వామనార్ఘ్య‌ ప్రదానం‌ 💧
🎄 దామోదర – కల్కి- శక్ర ద్వాదశి 🎄
🥛 ధధివ్రత‌ సమాప్తి 🥛
🍚 దధ్యోజనఘట – ఛత్ర – ప్రతిమ యజ్ఞోపవీత – పాదుకా దానము 🍚
🚩 శక్ర ద్వజోత్థాపనము 🚩
🔱 శ్రీ భువనేశ్వరి జయంతి 🔱
🚩 శ్రీ ప్రసన్న వెంకటదాస‌ర పుణ్యతిథి 🚩
🏳️ శ్రీ ఆనందదాసర‌ పుణ్యతిథి‌ 🏳️
🚩 మదన్‌ మహారాజ్ పుణ్యతిథి 🚩
🏳️ శ్రీ గులాభ్‌రావ్‌ మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️
🪄 తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి పవిత్రోత్సవ అంకురార్పణ 🪄
🎊 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సమాప్తి

👉 శ్రీనివాస్ మొగులూరి

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *