# Tags
#Blog

సంధి మార్గమే సరియైన మార్గం : సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది 

👁 6 Views

మంథని :

శనివారం మంథని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది మాట్లాడుతూ..  సంధి మార్గమేసరియైన మార్గం అని అన్నారు.

పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం చేసుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని, దీని ద్వారా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయ మూర్తి అనురాధ, ఏపీపీ అర్ధ కుమార్, ఎజిపీ ఆంజనేయులు, సీనియర్ న్యాయవాదులు రఘోత్తం రెడ్డి, సువర్ణ చంద్ర శేఖర్, కటకం శ్రీనివాస్, శశి భూషణ్ కాచే, అశోక్ రెడ్డి, వ్యాస్, మంథని ఎస్ ఐ సందీప్, బ్యాంక్ అధికారులు, కక్షి దారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *