# Tags
#తెలంగాణ

🕉️ పంచాంగము 25.09.2026

👁 15 Views

🪔 శ్రీ వృద్దాహృషీకేశాయనమః 🪔
అష్టావింశతి మహాయుగే
విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ
శక సంవత్సరం: 1948 పరాభవ
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: భాద్రపద
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: చతుర్దశి రా.10:33 వరకు తదుపరి పూర్ణిమ
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: శతభిషం ఉ‌.11:53 వరకు తదుపరి పూర్వాభద్ర
యోగం: శూల ప‌.02:35 వరకు తదుపరి గండ
కరణం: గరజ ఉ‌.10:23 వరకు తదుపరి వణిజ రా.10:33 వరకు తదుపరి భద్ర
వర్జ్యం: రా.06:26 – 08:04 వరకు
దుర్ముహూర్తం: ఉ‌.08:30 – 09:18 మరియు ప‌.12:31 – 01:20
రాహు కాలం: ఉ‌.10:37 – 12:07
గుళిక కాలం: ఉ‌.07:35 – 09:06
యమ గండం: ప‌.03:08 – 04:39
అభిజిత్: 11:43 – 12:31
సూర్యోదయం: 06:05
సూర్యాస్తమయం: ఉ‌.06:10
చంద్రోదయం: సా.05:15
చంద్రాస్తమయం: రా.తె.04:38
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: పశ్చిమం

https://youtu.be/FiwC23wJ_8c

🎋 అనంత చతుర్దశి 🎋
🎊 గణపతి నిమజ్జనోత్సవం 🎊
🌿 శ్రీ అనంత పద్మనాభ వ్రతము 🌿
🚩 శ్రీ వరదానంద‌ భారతి జయన్తీ 🚩
🌹పాలీ‌ చతుర్దశి వ్రతం 🌹
🎋 గజగౌరీ వ్రతం 🎋
☘️ అఘోర‌ చతుర్దశి ☘️ ( ఉత్కళ‌ )
🏳️ జంగలిదాస్‌ మహారాజ్ ప్రకటనదినము‌ 🏳️
🚩 శ్రీ శంకరానంద సరస్వతి స్వామి పుణ్యతిథి 🚩
🔱 దేవదేవదత్త‌ జయన్తి 🔱
🌴 కదలీ‌ గౌరీ వ్రతం 🌴
🎊 మదురై‌ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం 🎊

🕉️ శ్రీనివాస్ మొగులూరి

🙏🕉️🕉️🕉️🕉️🙏 పంచాంగము 25.09.2026
🪔 శ్రీ వృద్దాహృషీకేశాయనమః 🪔
అష్టావింశతి మహాయుగే
విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ
శక సంవత్సరం: 1948 పరాభవ
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: భాద్రపద
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: చతుర్దశి రా.10:33 వరకు తదుపరి పూర్ణిమ
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: శతభిషం ఉ‌.11:53 వరకు తదుపరి పూర్వాభద్ర
యోగం: శూల ప‌.02:35 వరకు తదుపరి గండ
కరణం: గరజ ఉ‌.10:23 వరకు తదుపరి వణిజ రా.10:33 వరకు తదుపరి భద్ర
వర్జ్యం: రా.06:26 – 08:04 వరకు
దుర్ముహూర్తం: ఉ‌.08:30 – 09:18 మరియు ప‌.12:31 – 01:20
రాహు కాలం: ఉ‌.10:37 – 12:07
గుళిక కాలం: ఉ‌.07:35 – 09:06
యమ గండం: ప‌.03:08 – 04:39
అభిజిత్: 11:43 – 12:31
సూర్యోదయం: 06:05
సూర్యాస్తమయం: ఉ‌.06:10
చంద్రోదయం: సా.05:15
చంద్రాస్తమయం: రా.తె.04:38
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: పశ్చిమం
🎋 అనంత చతుర్దశి 🎋
🎊 గణపతి నిమజ్జనోత్సవం 🎊
🌿 శ్రీ అనంత పద్మనాభ వ్రతము 🌿
🚩 శ్రీ వరదానంద‌ భారతి జయన్తీ 🚩
🌹పాలీ‌ చతుర్దశి వ్రతం 🌹
🎋 గజగౌరీ వ్రతం 🎋
☘️ అఘోర‌ చతుర్దశి ☘️ ( ఉత్కళ‌ )
🏳️ జంగలిదాస్‌ మహారాజ్ ప్రకటనదినము‌ 🏳️
🚩 శ్రీ శంకరానంద సరస్వతి స్వామి పుణ్యతిథి 🚩
🔱 దేవదేవదత్త‌ జయన్తి 🔱
🌴 కదలీ‌ గౌరీ వ్రతం 🌴
🎊 మదురై‌ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం 🎊 🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీనివాస్ మొగులూరి

వినాయక నిమజ్జనం – ఆత్మ పరిశీలన రహస్యం – Ganesh Nimajjanam 2026, Ganesh Visarjan Jagtial

Leave a comment

Your email address will not be published. Required fields are marked *