# Tags
#Blog

త్రో బాల్ జాతీయ స్థాయి పోటీలకు తాటిపల్లి విద్యార్ధిని ఎంపిక

👁 14 Views

జగిత్యాల :

మహారాష్ట్ర నాసిక్ లో ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు పదవ తరగతి కి చదువుతున్న పూదరి అనుశ్రీ ఎంపిక అయినట్టు PET సతీష్ తెలిపారు.

వీరిని జగిత్యాల గ్రామీణ మండల MEO & ప్రధానోపాధ్యాయులు ములస్తం గంగాధర్, గ్రామ సర్పంచ్ బొలిశెట్టి గంగారెడ్డి, ఉపాధ్యాయులు, మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

🕉️ పంచాంగము 25.09.2026

Leave a comment

Your email address will not be published. Required fields are marked *